ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), Kotdwara Unit రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-03, ప్రాజెక్ట్ ఇంజనీర్-02.. ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ Adv. No.: 21001/HR/KOT/REC/2025/03 Dated: 01.06.2025 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01.06.2025 నుండి ప్రారంభమైనది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం.. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 05. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ట్రైనీ ఇంజనీర్-I - 03, ప్రాజెక్ట్ ఇంజనీర్-I - 02. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంబంధిత విభాగంలో ను...