📢 నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల - ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో పోస్టింగ్ - ఇలా అప్లై చేయండి
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రొబేషనరీ ఇంజనీర్ ( E-III గ్రేడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL). ప్రొబేషనరీ ఇంజనీర్ ( E-III గ్రేడ్) పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అర్హత, కలిగిన అభ్యర్థుల నుండి On-Line లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt No. 17556/HR/All-India/2026 తేదీ: 28.10.2026 న జారీ చేసింది. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. దేశవ్యాప్తంగా పోస్టింగ్ ఉంటుంది. పోస్టింగ్ ప్రదేశాల వివరాలు ఈ ఆర్టికల్ లో క్రింద ఇచ్చాను చూడండి. 📌దివ్యాంగులకు కూడా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు, పురుషులు అందరూ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలను కలిగి ఉంటే తప్పక దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో ఇచ్చాను, ఆర్టికల్ పూర్తిగా చదవండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ పిడిఎఫ్, ముఖ్య తేదీలు, రాత పరీక్ష అంశాలు అన్ని మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 350.
పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ ఇంజనీర్ (E-III గ్రేడ్).
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రొబేషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) - 200,
- ప్రొబేషనరీ ఇంజనీర్ (మెకానికల్) - 150.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మెకానికల్ విభాగంలో B.E./ B/Tech./ B.Sc (4 సంవత్సరాలు) AMIE/ AMIETE/ GIETE అర్హతలు కలిగి ఉండాలి.
- కనీస మార్కులు: General/ WES/ OBC లకు 35%, SC/ ST/ PwBD లకు 30% అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- తేదీ: 01.10.2026 నాటికి నుండి 25 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
వయో-పరిమితి లో సడలింపు :
- OBC (NCL) - 3 సంవత్సరాలు,
- SC/ ST - 5 సంవత్సరాలు,
- PWBD - 10 - 15 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు - 5 సంవత్సరాలు.
- పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి నోటిఫికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) లో (85 మార్కులు) + ఇంటర్వ్యూ లో (15 మార్కులు) ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- టెక్నికల్ నాలెడ్జ్ నుండి 100 ప్రశ్నలు
- జనరల్ ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు,
- ఇలా మొత్తం 125 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 120 నిమిషాలు.
- పూర్తి సిలబస్ నోటిఫికేషన్ లో ఉన్నది.
- నోటిఫికేషన్ లింక్ కింద ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకొని చదవండి.
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న BEL Units/ Offices లలో పోస్టింగ్ ఉంటుంది.
- బెంగళూరు (కర్ణాటక)
- ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్)
- పూణే/ నాగపూర్/ నవి ముంబై (మహారాష్ట్ర)
- హైదరాబాద్/ ఇబ్రహీంపట్నం (తెలంగాణ)
- చెన్నై (తమిళనాడు)
- పాలసముద్రం/ నిమ్మలూరు/ మచిలీపట్నం (ఆంధ్ర ప్రదేశ్)
- పంచుకుల (హర్యానా)
- కోట ద్వార (ఉత్తరాఖండ్) ఏరియాలలో ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల వేతన శ్రేణి రూ.40,000/- నుండి రూ.1,40,000/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
- సంవత్సరానికి దాదాపుగా రూ.14.35 లక్షల వరకు అందుకోవచ్చు.
ఉద్యోగ స్థితి :: రెగ్యులర్ ఉద్యోగాలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,
- ఆ తర్వాత రిజిస్టర్ అయినటువంటి వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1180/-.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.10.2026 @ 02:0 PM.
దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2026 @ 11:55 PM.
తాత్కాలిక CBT తేదీ :: 22.12.2036.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






































Comments
Post a Comment