HSL Vizag JOB విశాఖపట్నం వేదికగా ఉద్యోగ అవకాశాలు AP TG అందరూ దరఖాస్తు చేసుకోండి. Apply here

భారత ప్రభుత్వ సంస్థ అయిన, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL) ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 09-07-2025 నుండి 09-08-2025 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-38 విభాగాలు :- ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్) డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (టెక్నికల్) డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్ మెరైన్) డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (హెచ్ ఆర్) డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్ (సెక్యూరిటీ) డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్) విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా...