కానిస్టేబుల్ కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఈ అవకాశం మళ్ళీ రాదు. Govt Head Constable Recruitment 2025, Apply here.
%20Recruitment%20Notification%202025.jpg)
💁🏻♂️ భారత రక్షణ మంత్రిత్వ శాఖ లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ITBPF శుభవార్త! 🎯 రక్షణ మంత్రిత్వ శాఖ, భారతీయ అభ్యర్థుల నుండి హెడ్ కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్), కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) గ్రూప్ -సీ, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీయల్ విభాగం లోనీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఐటిబిపి నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 44. 📋 పోస్టుల వారీగా ఖాళీలు : హెడ్ కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) - 07, కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) - 44. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. మెట్రిక్యులేషన్/ 10th/ 10+2/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో 3 సంవత్సరాల అనుభవం అవసరం. ✨ వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 25 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు ...