లైబ్రరీ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. ప్రారంభ వేతనం రూ.57,700/-, చివరి తేదీ: 15.10.2025. పూర్తి వివరాలు.
అసిస్టెంట్ లైబ్రేరియన్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ (IGIDR) శాశ్వత ప్రాతిపాదికన అర్హత వసతి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ తత్సమాన విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కనీసం 55% మార్కులకు మించకుండా కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. మంచి కమ్యూనికేషన్ లక్షణాలు తప్పనిసరి. వయోపరిమితి : 15.10.2025 నాటికి 40 సంవత్సరాలకు మించ కూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్య...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

