డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ. ఎంపిక ప్రక్రియ ఇలా..

డిగ్రీ మాస్టర్ డిగ్రీ తో, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువతకు UPSC శుభవార్త ! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ EXAMINATION NOTICE NO.11/2025 DATED: 28.05.2025 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 17.06.2025 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 453 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఆర్మీ : గ్రాడ్యుయేషన్, నేవీ : బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ. ఎయిర్ ఫోర్స్ : బ్యాచిలర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ టెక్నాలజీ లేదా డిగ్రీతో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్12th అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 02.07.2002 నుండి 01.07.2007 రెండూ తేదీలను కలుపుకొని మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో...