పెట్రోలియం శాఖ ఇంటర్మీడియట్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి/ ఐటిఐ/ ఇంటర్మీడియట్/ డిప్లొమా గ్రాడ్యుయేట్లకు శుభవార్త! వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 394 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు వెంటనే దరఖాస్తును సమర్పించండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.. నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన.. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్-ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.12.2025 ఉదయం 10:00 గంటల నుండి, 09.01.2026 సాయంత్రం 11:55 వరకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 394. విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొ...











































%20Posts%20here.jpg)

