ఈ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి..
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG ECET 2024 ఫలితాలు నేడు మధ్యాహ్నం 12:30 కు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, బిఎస్సి గణితం విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బి.ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 12న E CET 2025 పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్, ప్రాథమిక కీ లను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అలాగే అభ్యర్థుల నుండి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. తదుపరి.. తాజాగా నేడు ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆశ్చర్య పి. చంద్రశేఖర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా దిగువ తెలిపిన లింక్స్ ఆధారంగా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TG ECET 2024, Results & Rank Card డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి. అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: http...