రాత పరీక్ష ఫీజు లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు ఇక్కడ.
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వం మహారత్న సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL), ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు 20.02.2026 @ 11:00 గంటల నుండి 18.03.2026 @ 18:00 గంటల వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా!, గెట్-2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి, పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 79 పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కెమికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ విభాగాల్లో బీఈ /బీటెక్ అర్హత సాధించి ఉండాలి. అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. గే...





























































%20Posts%20here.jpg)

