నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి AIIMS నోటిఫికేషన్, మొత్తం 2218 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ..
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS), దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ఎయిమ్స్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 24.07.2026 నుండి 13.08.2026 @ 05:00PM గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అధికారిక నోటిఫికేషన్ Pdf ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 2218. పోస్ట్ పేరు : నర్సింగ్ ఆఫీసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc నర్సింగ్/GNM/డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి. భారతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు నర్సులుగా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ...

















