ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, దరఖాస్తు లింక్ చివరి తేదీ: 29.09.2025.
శాశ్వత నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) గచ్చిబౌలి, హైదరాబాద్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 29.09.2025 లేదా అంతకంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 26. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కనీసం 55% మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18-35 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగా...










































%20Posts%20here.jpg)

