పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ ఉద్యోగాలు.. 197 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: భారత ప్రభుత్వ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (CPSE) విభాగానికి చెందిన, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అన్ని వర్గాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారులు నోటిఫికేషన్ ను, అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 197 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత: పోస్టులను అనుసరించి.. 12వ తరగతి, ఐటిఐ, బీఎస్సీ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : 17.06.2025 నాటికి 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ ...