కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. శాశ్వత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. UPSC CBI Recruitment 2024 Apply here..

💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా ఇవిగో ఉద్యోగ అవకాశాలు! 🎯 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 27 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. మహిళలు & దివ్యాంగలు అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. డైరెక్ట్ ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 09.11.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 28.11.2024 . సాయంత్రం 23:59 వరకు. సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య...