ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష | ఫీజు లేదు. సొంత జిల్లాలో పోస్టింగ్. పూర్తి వివరాలు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పీజీ అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ చిత్తూరు జిల్లా పరిధిలోని, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 07 డాటా మేనేజర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ చిత్తూరు జిల్లా. పోస్టుల సంఖ్య : 07. పోస్టుల వివరాలు : డాటా మేనేజర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ల్యాబ్ అటెండెంట్ వేతన వివరాలు : డాటా మేనేజర్ లకు రూ.36,225/-, డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు రూ.18,450/-, మైక్రోబయ...





























































%20Posts%20here.jpg)

