తెలంగాణ ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ. వివరాలు ఇక్కడ..

తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ ఆఫీసర్ లాబ్ టెక్నీషియన్ పారామెడికల్ అసిస్టెంట్ పోస్టులను ప్రధానమంత్రి జెన్ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (JANMAN) క్రింద మహబూబ్నగర్ జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలో పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఈనెల 30న ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన స్థానిక జిల్లా లేదా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఇంటర్వ్యూలకు పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఈ క్రింద సూచించిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం.. MBBS అర్హతతో తెలంగాణ రాష్ట్రం మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. లాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం.. DMLT/B.Sc MLT అర్హతతో తెలంగాణ రాష్ట్రం మెడికల్ కౌన...