జాతీయ ఆయుష్ మిషన్ (NAM) - పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కింద హైదరాబాద్ జిల్లాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు. అప్లై చేయండి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: తెలంగాణ ప్రభుత్వం - హైదరాబాద్ జిల్లా - ఆయుష్ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ (ANM) కింద వివిధ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం అమల్లో భాగంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ క్రింద సూచించిన పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టులకు ఎంపికలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్నాయి. మీ జిల్లాలో ఖాళీల వివరాలు తనిఖీ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి వీడియో చూడండి, తద్వారా మీ జిల్లాలో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు : పీజీ అర్హత కలిగిన ఆయుష్ వైద్యులు - 01, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ - 06, సైకో సోషియల్ కౌన్సిలర్ - 01, డైటీషియన్ - 01, యోగ ప్రొఫెషనల్ - 01, మల్టీ పర్పస్ వర్కర్ (MPW) - 06. అర్హత ప్రమాణాలు : పోస్టులను అనుసరించి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 7వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హత కలి...





































