JOB Alert 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Hyderabad RCI DRDO Recruitment for Apprentice 2024 25 Apply Online here..

ఐటిఐ, డిప్లొమా, బీ.ఈ, బీ.టెక్ అర్హతతో అప్రెంటిస్ శిక్షణ ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరబాద్ DRDO శుభవార్త! రాత పరీక్ష లేకుండా! 200 సీట్ల భర్తీకి నోటిఫికేషన్. మొత్తం 3 విభాగాల్లో ఖాళీలు. ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు ఇక్కడ.. హైదరాబాదులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, రీసెర్చ్ సెంట్రల్ ఇమార్ట్ ( RCI ) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ హైదరాబాద్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) సంయుక్తంగా 2024-25 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణల కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులను చేసుకోండి. ఈ శిక్షణలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజ్ ఇవ్వబడుతుంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లను భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, బ్యాంకింగ్, వాణిజ్యం మొదలైన విభాగాలు నోటిఫికేషన్లు జారీ అయినాయి. అభ్యర్థులు ముందస్తుగా ఈ శిక్షణను పూర్తిచేసుకుని ఉద్యోగాలను సొంతం చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Chan...