రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివరాలివే ASL DRDO Hyderabad Walk-In-Interview for Various Posts Download Entry form here..
హైదరాబాద్, కాంచాన్ బాగ్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్ సిస్టం లాబోరేటరీ ASL వివిధ విభాగాల్లోని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF & రీసెర్చ్ అసోసియేట్ RA పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ Advertisement No.ASL/HRDG/2024/JRF& RA/01 విడుదల చేసింది. ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో JRF లకు రూ.37,000/- మరియు RA లకు రూ.67,000/- చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) & రీసెర్చ్ అసోసియేట్ (RA),
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
రీసెర్చ్ వ్యవధి :: 2 సంవత్సరాలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో బి.ఈ/ బి.టెక్/ ఎం.ఈ/ ఎం.టెక్/పీహెచ్డీ అర్హతలు తప్పనిసరి.
- గెట్ ప్రామాణిక స్క్వేర్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- మే 30, 2024 నాటికి 28 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF & రీసెర్చ్ అసోసియేట్ RA పోస్టుల కోసం నేరుగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాలు & అనుభవం కాపీలను జత చేసి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం & గేట్ ప్రామాణిక స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన JRF లకు రూ.37,000/- మరియు
- RA లకు రూ.67,000/- ప్రతినెలా స్కాలర్షిప్ రూపంలో రీసెర్చ్ పూర్తయ్యేంతవరకు వేతనంగా చెల్లిస్తారు.
- ఇంటర్వ్యూ వేదిక : DLOMI, DRDO TOWNSHIP, KANCHANBAGH, Hyderabad.
- రిపోర్టింగ్ సమయం, తేదీ : ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు.
30.05.2024.
అధికారిక వెబ్సైట్ :: https://drdo.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment