నేరుగా ఉద్యోగం పొందే సువర్ణ అవకాశం - ఇంటర్వ్యూ తో ఉద్యోగం - 35 వేల జీతం - పూర్తి వివరాలు తెలుసుకోండి
ఎటువంటి రాత పరీక్ష లేకుండా! AIIMS మంగళగిరి లో ఉద్యోగ అవకాశాలు.. భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్యం మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) విభాగంలో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాల కొరకు అధికారిగా వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. పోస్ట్ పేరు : ఫిజియోథెరపిస్ట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MPT, BPT లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ...





































