గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో ఖాళీలు..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! మహిళ అభ్యర్థులకు సువర్ణావకాశం. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ ప్రకటన విడుదల. తెలంగాణ రాష్ట్ర గురుకుల డిగ్రీ కళాశాల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు విద్యా సంవత్సరం 2026-27కు గాను గల గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ ITDA ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 19. విభాగాలు : ఇంగ్లీషు ఫిజిక్స్ గణితం బోటనీ కంప్యూటర్ సైన్స్ కామర్స్ పాలిటీకల్ సైన్స్ కెమిస్ట్రీ హిస్టరీ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో PG/NET/SET/Phd లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inte...



















