రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదే. RRB NTPC 30307 Vacancy Advt Apply l

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ యువతకు శుభవార్త! భారీగా ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ రైల్వే, ఖాళీగా ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు వెంటనే ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించుకోవడానికి కావలసిన వాటిని దగ్గర చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30.08.2025 నుండి ప్రారంభం కానుంది. ఈ నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీకీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: నోటిఫికేషన్ & పోస్టుల వారీగా ఖాళీలు : CEN 04/2025 (గ్రాడ్యుయేట్...