ఆరోగ్యశాఖలో శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ICMR NIN Hyderabad Assistant JOBs Apply

ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ: నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ, జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కేంద్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25.07.20250 ఉదయం 10: 00 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు తేదీ: 14.08.2025 . ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు అందరూ కూడాను ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. దేశవ్యాప్తంగా అర్హత ఆసక్తి కలిగిన యువత పోటీ పడండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ పోస్ట్ క్లాసిఫికేషన్ :: గ్రూప్ - బి విద్యార్హత : ...