డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, వివరాలు ఇలా.. BANK JOB Apply 350 Posts here

ప్రభుత్వ రంగ ఆధీనంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పంజాబ్ మరియు సింధు బ్యాంక్ భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 350 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 350 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు మరియు వేతన వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.01.2025 నాటికి పోస్టులను అనుసరించి కనిష్టంగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలు ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సన...