ICAR CIWA Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.

ఒడిస్సా భువనేశ్వర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ (సిఐ డబ్ల్యుఏ), ఆల్ ఇండియా కో-ఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ విమెన్ అన్ అగ్రికల్చర్ (ఏఐ సిఆర్ పి అన్ డబ్ల్యు ఐఏ) సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 రాష్ట్రాలలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. రాత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04-07-2025 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 52. విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- యంగ్ ప్రొఫెషనల్-I - 26, ఫీల్డ్ అసిస్టెంట్ - 26. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ /డిప్లమా లేదా రెండేళ్ల ఒకేషనల్ అగ్రికల్చర్ / బిఎస్సి (అగ్రికల్చర్ /హార్టికల్చర్/ యానిమల్ హ స్ప్లెండరీ /హోమ్ సైన్స్/ కమ్యూనిటీ సైన్స్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని...