Keep India Smiling Foundational Scholarship and Mentorship programme -2022 | 10th, Inter, Degree Apply Online.

Keep India Smiling Foundational Scholarship and Mentorship programme -2022 విద్యార్థులకు శుభవార్త! కోల్గేట్ పామోలిన్ (ఇండియా) లిమిటెడ్ - ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రాం ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు డిసెంబర్ 31, 2022 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 5లక్షల రూపాయలకు మించకూడదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ/ తత్సమాన మార్కులు మెమో, అడ్మిషన్ లెటర్, ఐడి కార్డ్, అడ్మిషన్ ఫీజురిషీట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. Indian Govt Jobs 2022 || Admissions 2022 || Free Educational Jobs Information 2022 || Free Coaching 2022 || Indian Jobs Recruitment 2022 || Free Job Alert @eLearningBADI...