ప్రాజెక్ట్ సిబ్బంది కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. డిగ్రీ, డిప్లొమా దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.
డిగ్రీ అర్హతతో సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (CACON) సంస్థ ప్రాజెక్టు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో 08-02-2026 నాటికి దరఖాస్తులను కోరుతుంది. మరిన్ని వివరాల కోసం అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి, దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 36 పోస్టుల వివరాలు : ప్రాజెక్టు సైంటిస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్టు అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ/డాక్టోరల్ లో అర్హత సాధించి ఉండాలి. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 50 సంవత్సరాలకు ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

