రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీకి యుసిఐఎల్ నోటిఫికేషన్. అప్లై చేసుకునే విధానం ఇక్కడ.
రాత పరీక్ష లేకుండా! 91 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న Ex-ITI, టెక్నీషియన్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు, ఈ శిక్షణ పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.04.2026 న ప్రారంభమై 09.05.2026 నాటికి ముగియనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 91. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ఎక్స్ ఐటిఐ : 48 టెక్నీషియన్ అప్రెంటిస్ : 30 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 13 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగాలలో పోస్టులను అనుసరించి 10వ తరగతి / ITI / MBA / PGDM / BA / B.Com / BBA / BTech / BE లో అర్హత సాధించి ఉండాలి...













































