ఐటిఐ ఇంటర్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాలు, సొంత జిల్లాలో పోస్టింగ్ NSCL Opening 188 Permanent Positions Apply here

ఐటిఐ ఇంటర్ డిగ్రీ అర్హతతో, సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL) న్యూఢిల్లీ, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. No. RECTT/2/NSC/2024 తేదీ: 23.10.2024 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి శాశ్వత పోస్టుల కోసం పోటీ పడవచ్చు.. దివ్యాంగులకు పోస్టులను కేటాయించారు గమనించగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్య విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు,...