తెలంగాణ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రాత పరీక్ష ఫీజు లేదు నేరుగా ఉద్యోగం. వివరాలు TGSRTC New! Vacancy Recruitment 2025

తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుల భర్తీ: నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ ఆర్టీసీలో 12 సంవత్సరాల తర్వాత 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీ జరగలేదు, తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం, కొన్ని రూట్లల్లో డ్రైవర్ల కే బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2014-15 లో ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య 56740. 2025 జూన్ నాటికి 39652 కి పరిమితమైంది. ఆర్టీసీలో డ్రైవర్లు సహా మొత్తం 11 విభాగాల్లో కలిపి 3035 పోస్టుల భర్తీకి సంవత్సరం క్రిందనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నియామక ప్రకటన మాత్రం ఇంకా జారీ అవ్వలేదు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తూ ముందుకు వస్తుంది. తాజాగా సికింద్రాబాద్ రీజియన్ లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ల నియామకానికి TGSRTC ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు...