TGSRTC తొలి విడతలో 539 కండక్టర్ పోస్టుల భర్తీ. మొత్తం 11 రీజియన్ లలో ఖాళీలు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ, వివరాలు.
TGSRTC ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ, ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. మొత్తం 11 రీజియన్లలో 538 కండక్టర్ పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలని సూచనలు చేసింది. ఔట్సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది, అభ్యర్థులు దరఖాస్తులను ఆయా జిల్లా ఆర్టిసి డిపోను సందర్శించి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు 6 రోజులపాటు హకింపేటలో శిక్షణ ఇస్తారు. ముందుగా 3 రోజులు ఈ శిక్షణలో ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించే విధానం, ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. తదుపరి వారిని బస్సుల్లో కండక్టర్లుగా నియమించి, మరో 3 రోజులపాటు సీనియర్ కండక్టర్ల పర్యవేక్షణలో ప్రయాణికులకు టికెట్లు జారీ ప్రక్రియ, చిల్లర నిర్వహణ, రూట్ మ్యాప్, మొదలగు అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు, అనంతరం ఆయా రీజియన్ పరిధిలో కండక్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
TGS RTC లో ఖాళీలపై ప్రాథమికంగా ఉన్నత అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, హైదరాబాద్ జోన్ (సికింద్రాబాద్ సహా) 160 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి, నలగొండ, ఉమ్మడి ఖమ్మం & నిజామాబాద్ రీజియన్లలో కలిపి మొత్తం 270 కండక్టర్ల నియామకానికి అనుమతి, అలాగే వరంగల్ రీజియన్ లో మొత్తం 109 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఈ నియామకాల ద్వారా ఆయా ప్రాంతాలలోని డిపోలలో కండక్టర్ల కొరతను నివారించి, సర్వీసుల నిర్వహణ మెరుగుపరచాలని TGSRTC భావిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgsrtc.telangana.gov.in/careers
ఇప్పటికే పలు రీజియన్లలో విడివిడిగా కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయినాయి. అవి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కండక్టర్ పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఖమ్మం జిల్లా RTC లోని 7 డిపోల్లో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులకు సంబంధించిన సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
👇ఈ ఉద్యోగాలను మిస్ అవ్వకండి 👇
పంచాయతీరాజ్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
తెలంగాణ ఫారెన్సీక్ ల్యాబ్ లో శాశ్వత ఉద్యోగాల కోసం :: ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
NVS KVS పాఠశాలల్లో 1146 టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల కోసం :: దరఖాస్తు ఇక్కడ చేయండి.
పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు శాశ్వత ఉద్యోగాలు :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
మిగిలిన డిపోల వారీగా సమాచారం కోసం ఆయా డిపోలను సందర్శించి వివరాలు తనిఖీ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment