ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు ఇక్కడ.
టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఏపీ విజయవాడ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ (CIPET) నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (CIPET) డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ పెట్రో క్లినిక్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ/లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సాలిటెంట్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్టుల వారీగా ఖాళీలు : లెక్చరర్ (ప్లాస్టిక్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ) - 02, లెక్చరర్ (కంప్యూటర్ సైన్స్)- 01, లెక్చరర్ (ఫిజిక్స్) - 01, ప్లేస్మెంట్ కన్సల్టెంట్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బిఎస్సి,...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

