హైదరాబాద్ రైల్ టెల్ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి. Hyderabad RAILTEL New Vacancies 2023 | Apply here..
భారత ప్రభుత్వానికి చెందిన రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సౌత్ రీజియన్ (హైదబాద్) లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకాలు చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ఉద్యోగార్థులకు సూచనలు చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- నుండి రూ.1,20,000/- గౌరవ వేతనం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:  08. పోస్ట్ పేరు :: కన్సల్టెంట్ ఇంజనీర్. విద్యార్హత:   ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి.. BE/ B.Tech (CSE/ ECE/ IT) అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం. హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత  జూనియర్ టెక్నీషియన్  ఉద్యోగాలు  |  దరఖాస్తు చేశారా?. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి  28  సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూలు / మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడతారు. గౌరవ వేతన...






























%20Posts%20here.jpg)

