ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్. DSSSB Opening 432 Teacher Vacancies Apply here..

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బంపర్ శుభవార్త! కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో శాశ్వత టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి, ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ( DSSSB ) భారీ శుభవార్త! చెప్పింది! టీచింగ్ విభాగాల్లో మొత్తం 432 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 01, 2025 నుండి ఫిబ్రవరి 14 ,2025 మధ్య సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం అకడమిక్ విద్యార్హతలు, రాత పరీక్ష ఆధారంగా పైన పేర్కొన్న పోస్టులు భర్తీ చేయడానికి భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల...