ప్రభుత్వ విద్యాసంస్థలో టీచర్ మరియు మెడికల్ (గ్రూప్ -బి & సి) విభాగాల్లో 2,119 పోస్టులు భర్తీ, DSSSB Direct Rectt 2025 Apply here
కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు టీచర్ మరియు మెడికల్ (గ్రూప్ -బి & సి) విభాగాలలో 2,119 పోస్టులు భర్తీ చేయడానికి, ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త ! చెప్పింది.
- భారతీయ మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08-07-2025 మధ్యాహ్నం 12:00 గంటల నుండి దరఖాస్తు ప్రారంభం, 07-08-2025 రాత్రి 11:59 నిమిషాల వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. రాత్రి పరీక్ష ఆధారంగా పైన పేర్కొన్న పోస్టులు భర్తీ చేయడానికి భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ఒక్క పూర్తి ముఖ్య సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి తెలుసుకోగలరు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 2,119
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- మలేరియా ఇన్స్పెక్టర్ - 37,
- ఆయుర్వేద ఫార్మసిస్ట్ - 8,
- పిజిటి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ (పురుషులు) - 4,
- పిజిటి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ (మహిళలు) - 3,
- పిజిటి ఇంగ్లీష్ (పురుషులు) - 64,
- పిజిటి ఇంగ్లీష్ (మహిళలు) - 29,
- పిజిటి సంస్కృతం (పురుషులు) - 6,
- పిజిటి సంస్కృతం (మహిళలు) -19,
- పిజిటి హార్టికల్చర్ (పురుషులు) -1,
- పిజిటి అగ్రికల్చర్( పురుషులు) - 5,
- డొమెస్టిక్ సైన్స్ టీచర్ - 26,
- అసిస్టెంట్ (ఆపరేషన్ థియేటర్ సంబంధిత విభాగాలు) - 120,
- టెక్నీషియన్ (ఆపరేషన్ థియేటర్ సంబంధిత విభాగాలు) - 70,
- ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) - 19,
- వార్డెన్ (పురుషులు మాత్రమే) 1676,
- ల్యాబోరేటరీ టెక్నీషియన్ - 30,
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) - 1,
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మైక్రోబయాలజీ) - 1.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిప్లమా/డిగ్రీ/పీజీ డిగ్రీ/బీఈడీ/బిఎఈడి/బిఎస్సిఈడి/ఎంఈడి విభాగాల అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -8 ప్రకారం రూ.19,900/- నుండి రూ.1,51,100/-వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్నిఅలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :-
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- రిజర్వేషన్ వర్గాల వారికి (ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యు బీడీ/ మాజీ సైనికులకు మరియు మహిళలకు) దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 08-07-2025 మధ్యాహ్నం 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 07-08-2025 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://dsssb.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment