EMRSST VI Admissions 2026: తెలంగాణ 23 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా సులభంగా దరఖాస్తు చేయండి. Apply here
తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయ సంస్థలు 2026-2027 విద్యా సంవత్సరం లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేయండిలా. విద్యార్థినీ, విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్రంలోని (23) ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రస్తుత విద్య (2025-2026) సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించడం కోసం, అర్హత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో 21-01-2026 నుండి 20-02-2026 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : 6వ తరగతిలో అడ్మిషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల సంఖ్య : 1380 . తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ప్రమాణాలు : విద్యార్హత: 2025...










































%20Posts%20here.jpg)

