టెన్త్ పాస్ తో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీ, తెలుగు రాష్ట్రాల వారు అర్హులు BEML Opening 20 Security Vacancies Apply here..

టెన్త్ పాస్ తో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీ, వివరాలు ఇవే.. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన BEML వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా విభాగాల్లో అర్హత తో అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఎంపిక విధానం మొదలైన సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 20 . విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ ఆఫీసర్ - సెక్యూరిటీ - 04, సెక్యూరిటీ గార్డ్ - 12, ఫైట్ సర్వీస్ పర్సనల్ - 04. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ & యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థు...