నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇక్కడ.
తెలంగాణ ప్రభుత్వము, ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI&GB) ఉస్మానియా, యూనివర్సిటీ, హైదరాబాద్. ఉద్యోగ మేళ - పత్రిక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 25.08.2026 న, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో, డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ టి. రాము గారు ఒక ప్రకటన లో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here మేడ్ ప్లస్ ఇండియా అనే కంపెనీలో ఫార్మసిస్ట్ | ఫార్మసీ అసిస్టెంట్ మొదలగు 100 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జాబ్ మేళా పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇక్కడ తెలుపబడిన ఉద్యోగాలకు డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ మరియు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపిక కాబడిన వారికి...

















