SSC 2022 Results Released | తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల. మీ మార్క్ మేమో డౌన్లోడ్ చేయండిలా..

పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు శుభవార్త! TS SSC Results 2022 :: Click here తెలంగాణ SSC-2022 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి గారు ఈ రోజు 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా 2 సంవత్సరాల తరువాత, మే 23, 2022 నుండి మే 28, 2022 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,140 గుర్తింపు పొందిన వివిధ పాఠశాలల నుండి, మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,58,098 మంది బాలురు మరియు 2,51,177 మంది బాలికలు ఉన్నారు. అలాగే 5,08,110 రెగ్యులర్ విద్యార్థులు కాగా, 1,165 ప్రైవేట్ విద్యార్థులు హాజరైనారు. SSC April/May - 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: http://bse.telangana.gov.in/ ◆ SSC-2022 Results కోసం Individual Student Wise Results of SSC Public Examinations 2022 లింక్ పై క్లిక్ చేయండి. ◆ పదవ తరగతి హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చే...