డా. ఎన్. టి. ఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
వైద్య సేవ ట్రస్టులో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు.. 💁🏻♂️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, మంగళగిరి అర్హులైన అభ్యర్థుల నుండి జనరల్ మేనేజర్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (PMU) పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 15.12.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 21.12.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01. ఉద్యోగస్థితి :: కాంట్రాక్టు ఉద్యోగాలు . ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం . 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి B.E./ B.Tech/ M.C.A. అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 07.11.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 🔎 ఎంపిక విధానం : రాత పరీక్ష లేదు. వచ్చిన ద...










































%20Posts%20here.jpg)

