డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత 503 ఉద్యోగాలు విడుదల, వివిధ శాఖల్లో ఖాళీలు.. ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగులకు APPSC విజయవాడ శుభవార్త ! చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ (APPSC) డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నం. : 27/2026, Dated : 02/11/2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింకు కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 503. పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. విభాగాలు : AEE సివిల్ AEE సివిల్/మెకానికల్ AEE రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ AEE రోడ్డు & భవనాలు ...




































