డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత 503 ఉద్యోగాలు విడుదల, వివిధ శాఖల్లో ఖాళీలు.. ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగులకు APPSC విజయవాడ శుభవార్త ! చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ (APPSC) డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నం.: 27/2026, Dated : 02/11/2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింకు కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 503.
పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
విభాగాలు :
- AEE సివిల్
- AEE సివిల్/మెకానికల్
- AEE రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్
- AEE రోడ్డు & భవనాలు
- AEE గిరిజన సంక్షేమం
- AEE జల వనరులు
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లో (మెకానికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)/ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్/AMIE/తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- లకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో కనబరిచిన మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పరీక్ష విధానం :
- పరీక్షను పేపర్ -1, పేపర్ -2, పేపర్ -3 విధానంలో నిర్వహిస్తారు.
- పేపర్ -I లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలకు, 150 మార్కులు అడుగుతారు.
- పేపర్ -II లో సివిల్ & మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి 150 ప్రశ్నలకు, 150 మార్కులు కేటాయిస్తారు.
- పేపర్ -III లో సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుండి 150 ప్రశ్నలకు, 150 మార్కులు కేటాయిస్తారు.
- ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఒక్కొక్క పరీక్షకు 150 నిమిషాల చొప్పున 3 పరీక్షలకు 450 నిమిషాలు కేటాయించారు.
పరీక్ష సెంటర్లు :
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ గోదావరి,కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూర్, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.57,100/- నుండి రూ.1,47,760/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు రూ.250/-
- ప్రాసెసింగ్ ఫీజు రూ.120/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 02.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 22.11.2026 @ 23:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment