Indian Army Short Service Commission 191 Posts Recruitment 2023 | డిగ్రీతో 191 ప్రభుత్వ ఉద్యోగాలు | Apply Online here..
డిగ్రీతో 191 ప్రభుత్వ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  191  ఉద్యోగాల భర్తీకి అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను  09.02.202 3 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు..  ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 191. విభాగాల వారీగా ఖాళీల వివరాలు కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ✓ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులకు అర్హులు. వయోపరిమితి: 01/01/2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఎంప...






























%20Posts%20here.jpg)

