Indian Army Short Service Commission 191 Posts Recruitment 2023 | డిగ్రీతో 191 ప్రభుత్వ ఉద్యోగాలు | Apply Online here..
![]() |
డిగ్రీతో 191 ప్రభుత్వ ఉద్యోగాలు |
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 191 ఉద్యోగాల భర్తీకి అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 09.02.2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 191.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
✓ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులకు అర్హులు.
వయోపరిమితి:
01/01/2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు/ ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష/ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష/ మెడికల్ పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజుఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.02.2023.
అధికారిక వెబ్సైట్ :: http://www.joinindianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment