TSLPRB 2022 Selection process | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SI & కానిస్టేబుల్స్ సెలక్షన్స్ 2022 మార్పులలో ముఖ్యమైనవి.. మీకోసం.
తెలంగాణలోనే నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ వరుసగా శుభవార్తలు చెపుతూ వస్తోంది. తాజాగా వివిధ శాఖలో భారీ నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలతో జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. చివరి అవకాశం  తెలంగాణ Police SI ఉచిత శిక్షణ లకు చివరి అవకాశం! దరఖాస్తులకు రేపే చివరి గడువు.. రిజిస్టర్ అవ్వండిలా..   రేపే స్క్రీనింగ్ టెస్ట్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2022 సెలక్షన్ విధానంలో కొన్ని మార్పులు: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SI & కానిస్టేబుల్స్ సెలక్షన్స్ 2022 మార్పులలో ముఖ్యమైనవి.. Official Website Address :  https://www.tslprb.in/ 1. ఫిజికల్ ఈవెంట్స్: పురుష అభ్యర్థులకు: పరుగు పందెం: 1600 మీ. పరుగు - 7ని౹౹ల 15 సెకండ్లు. లాంగ్ జంప్: 4 మీ. షార్ట్ ఫుట్: 6 మీ....






























%20Posts%20here.jpg)

