రాత పరీక్ష ఫీజు లేకుండా! శిక్షణ అనంతరం శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేయండి. NHLML Engineer Trainee Notification Apply here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! శిక్షణ అనంతరం శాశ్వత కొలువుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది.  తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి.  శిక్షణలో రూ.40,000/-  వేతనం. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగం.. నోటిఫికేషన్ ముఖ్య తేదీలు దరఖాస్తు లింకులు ఇక్కడ.. న్యూఢిల్లీలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML) గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.  ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు నవంబర్ 8 , చివరి తేదీ. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ప్రకారం ఈ పోస్టులకు ఎంపికలు నిర్వహిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 సంవత్సరాల కాలానికి ఉద్యోగంలో తీసుకుంటారు. సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరును బట్టి కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించే అవకాశం ఉంది. 🔰  ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు:   10th, Inter, Degree Apply here .. 🔰  మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf:   డౌన్లోడ్ చేయండి .  పోస్టుల వివరాలు : మొత్తం పోస్ట...






























%20Posts%20here.jpg)

