హైదరాబాద్ రైల్ టెల్ ఉద్యోగాల భర్తీ. ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి.

భారత ప్రభుత్వానికి చెందిన రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Notice No. RCIL/2025/ P&A/ 44/3 Date: 30.05.2025 జారీ చేసింది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకాలు చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ఉద్యోగార్థులకు సూచనలు చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- నుండి రూ.1,20,000/- గౌరవ వేతనం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 48. పోస్టింగ్ విభాగాలు : అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్, డిప్యూటీ మేనేజర్ టెక్నికల్, అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి..Diploma/ BE/ B.Tech/ B.Sc. (Engg)/ (CSE/ ECE/ IT) అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2-5 సంవత్సరాల అనుభవం అవసరం. వయ...