మహిళలకు శుభవార్త! Work from Home ఉద్యోగ అవకాశాలు. 10th Pass Apply here.

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించింది. LIC సహకారంతో మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి " భీమ సఖీ యోజన " జనరల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన సఖులకు మూడు సంవత్సరాల పాటు స్టైపెండ్ గా ప్రతినెల 7వేల రూపాయలు చెల్లిస్తారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పదవ తరగతి అర్హత కలిగి, 18 సంవత్సరాల పూర్తిచేసుకోని 70 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన మహిళలు అందరూ ఈ క్రింద సూచించిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోండి. 📌 ఇప్పటికే ఏజెంట్లుగా సేవలందిస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు అర్హులు ఈ పథకానికి అర్హులు కారు. దరఖాస్తు లో భాగంగా.. తాజా పాస్ ఫోటో, వయసు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్, అడ్రస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 📌 అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి. శిక్షణ పూర్తి చేసుకున్న వారు Work from Home విధానంలో సేవలు అందించవచ్చు. సంవత్సర కాలంలో 1 లక్ష మంది మహిళలకు, మూడు సంవత్సరాలలో 2 లక్షల మంది మహిళలకు, ఉపాధి కల్పించాలనే ల...