తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ. పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది!. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిన్న నోటిఫికేషన్ ఆరోగ్య శాఖ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, మల్టీ జోన్ లెవెల్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింక్ మరియు ఇతర ముఖ్య తేదీలు ఈ ఆర్టికల్ నందు ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 48. పోస్ట్ పేరు :: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ . పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డెంటల్ సర్జన్ (BDS) అర్హత కలిగి ఉండాలి. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలి. వయో పరిమితి : 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండా...