✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 24.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీగా కొలువుల భర్తీ..Apply here చి.తే:25.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 సచివాలయంలో లో 12 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది..Apply here చి.తే:29.06.2025
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి 2964 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ తో 227 సెక్యూరిటీ స్క్రీన్నర్ (ఫ్రెషర్) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 10+2 Pass తో 166 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.07.2025
  •  
  • NEW! 🎉 విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ భారీగా ఉద్యోగాల భర్తీ. No Exam..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 108 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటి వరంగల్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్..Apply here చి.తే:11.07.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, డిప్లొమా అర్హతతో CCIL లో భారీగా ఉద్యోగ అవకాశాలు. ..Apply here చి.తే:12.07.2025
  •  
  • NEW! 🎉 మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:29.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ. పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు..

    నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది!.


    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిన్న నోటిఫికేషన్ ఆరోగ్య శాఖ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, మల్టీ జోన్ లెవెల్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింక్ మరియు ఇతర ముఖ్య తేదీలు ఈ ఆర్టికల్ నందు ఉన్నాయి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 48.


    పోస్ట్ పేరు :: డెంటల్ అసిస్టెంట్ సర్జన్.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డెంటల్ సర్జన్ (BDS) అర్హత కలిగి ఉండాలి. 
    2. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలి. 


    వయో పరిమితి :

    • 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 

    1. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వాన్ని నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. 
    2. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. 
    2. మొత్తం 100 పాయింట్ల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు. 
    3. అక్కడ మీకు విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 80 పాయింట్లు. 
    4. ప్రభుత్వ ఆసుపత్రిలో సంస్థలు ఇతర కార్యక్రమాలలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందించిన వారికి 20 పాయింట్లు అవార్డు చేయబడతాయి.
    • ఆ (20 పాయింట్ల )వివరాలు :
    1. 6 నెలలు గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన వారికి 2.5 పాయింట్లు. 
    2. 6 నెలలు గిరిజ నేతర ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి 2 పాయింట్లు. 
    3. సూచన: ఆరు నెలల సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే పై పాయింట్లు అందించబడతాయి.
    4. మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం నియామక పత్రాలు అందించి ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.58,850/- నుండి రూ.1,37,050/- ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.


    దరఖాస్తు ఫీజు :: రూ.200/-.


    నోటిఫికేషన్ జారీ తేదీ :: 26.06.2025.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.07.2025.


    ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 25.07.2025.


    దరఖాస్తు Edit ప్రారంభం ముగింపు :: 26.07.2025 నుండి 28.07.2025.


    అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 25-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 29-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  • 👆Online Applications Ends on 02-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 11-July -2025
  •  
  • 👆Online Applications Ends on 12-July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 29 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  •  
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఇంటర్మీడియట్ అర్హత తో 166 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..

    నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. సూపర్ పోస్టుల కోసం క్లిక్ చేయండి..

    డిగ్రీ, డిప్లొమా అర్హతతో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భరుగా ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..

    రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్ దరఖాస్తు చేసుకోండి.

    Hyderabad INCOIS JOB: హైదరాబాద్ ఇన్కాయిస్ లో ఉద్యోగాలు. వెంటనే దరఖాస్తు చేయండి. Apply here.

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..

    JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment