టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్.

టెన్త్ తర్వాత ఏం చదవాలి? ఏ కోర్సులు చదవడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం చదవాల్సిన సిలబస్ మరియు పుస్తకాలు వివరాలు.. What After Class X or XII? Career Guidance Hand Book Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పదో తరగతి తర్వాత ఏం చదవాలి? అనే సందేహం ప్రతి పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థిని, విద్యార్థులకు ఉంటుంది. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు " ఉన్నత విద్య " బోధనలో భాగంగా వారి అభిరుచికి తగ్గట్టు ఇంటర్మీడియట్ లో కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచనలు చేస్తూ ఉంటారు. అయినా కొందరికి సందేహంగానే ఉంటుంది. ఈ సందేహాలను తొలగించడానికి New Education Policy (NEP 2020) ప్రకారం, Mohit Mangal గారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సక్సెస్ ను సాధించే విధంగా.. ర్యాంకింగ్ తో కూడిన ప్రవేశాలు, కళాశాలల వివరాలు, వాటికి సంబంధించిన వెబ్సైట్ లను ఈ బుక్ ద్వారా అందించారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి...